Header Banner

మస్క్‌ మామూలోడు కాదు భయ్యా! వాట్సాప్‌కు పోటీగా కొత్త యాప్ తీసుకొస్తున్నాడంట!

  Sun Jun 08, 2025 07:10        U S A

ఎలాన్ మస్క్ మరోసారి సంచలనం సృష్టించారు. తన సొంత మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ఎక్స్ యాప్‌లో "ఎక్స్ చాట్" (XChat) అనే మెసేజింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. ఇది వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లకు గట్టి పోటీగా నిలవనుంది. ఎక్స్ చాట్ ద్వారా యూజర్లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ తో సురక్షితంగా మెసేజింగ్ చేయవచ్చు. అలాగే డిసప్పియరింగ్ మెసేజెస్‌, ఆడియో/వీడియో కాల్స్‌, ఫైల్ షేరింగ్ వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఫోన్ నంబర్ అవసరం లేకుండా కాల్స్ చేయడమూ ఇది ప్రత్యేకత. మస్క్ ఈ ఫీచర్లను హైలైట్ చేస్తూ Xని మల్టీపర్పస్ కమ్యూనికేషన్ హబ్‌గా మార్చే దిశగా ముందడుగు వేశారు.

 

ప్రస్తుతం ఎక్స్ చాట్ బీటా టెస్టింగ్‌లో ఉంది మరియు కొంతమంది యూజర్లకే పరిమితంగా అందుబాటులోకి వచ్చింది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రం, ఈ ఫీచర్లను వాడాలంటే సబ్‌స్క్రిప్షన్‌ వెర్షన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఉచిత యూజర్లకు కొంత వరకు ఫీచర్లు అందుబాటులోకి వస్తాయా లేదా అనే విషయం ఇంకా స్పష్టతతో తెలియలేదు. ఎలాన్ మస్క్ దీని ద్వారా ఎలాంటి దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు చేయాలనుకుంటున్నారో చూడాల్సిందే.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?

 

ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!

 

ఏపీ మద్యం కేసు.. కీలక విచారణ వాయిదా! ఈ ప్రతిష్ఠాత్మక కేసులో...

 

వైసీపీకి షాక్.. పోలీసు కస్టడీకి వైసీపీ నేత, మాజీ మంత్రి! జైలులోనే వైద్య పరీక్షలు..

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

  

ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #ElonMusk #XChat #WhatsAppRival #TechNews #MessagingApp #XApp #EncryptedChat #DigitalCommunication #MuskInnovation #XChatVsWhatsApp #FutureOfMessaging #TechTrends #ElonEffect